26, జూన్ 2009, శుక్రవారం
నా బ్లాగులో వ్యాఖ్యలు
నా బ్లాగు మొదలు పెట్టింది ఏదన్న కొత్తవిషయాలు తెలుసుకోడానికి, నాకు తెలిసిన కొన్ని పంచుకోడానికి. చర్చలు లేవనెత్తి చర్చల్లో పాల్గొని ఎంతోకొంత జ్ఞానం గడిద్దామని. ఇక్కడ వాదాలు సంవాదాలు వివాదాలు అన్ని ఆహ్వానమే. అభ్యంతరకరమైన భాష వాడనంతవరకు అభ్యంతర రీతిలో వున్న వ్యాఖ్యలు కూడా ప్రచురితమే. ఇంకాఏదన్న సలహాలు సంప్రదింపులు అన్ని ఇక్కడ అనుమతి పొందబడుతాయి. ఇక్కడ జరిగే ఏ రకమైనటువంటి వాదోపవాదానికైనా చట్టబద్ధంగా న్యాయబద్ధం గా నేనే భాద్యుడ్ని. ఇక్కడ ఎవరైనా ఎటువంటి ఐడెంటిటీతోనైనా వ్యాఖ్యానించచ్చు. ఎవ్వరి ఐడెంటిటీ వారి ప్రమేయం లేకుండా బయట పెట్టడం జరుగదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల బ్లాగర్ కి ఉన్న @!$ "privacy, statement" లాంటిది ఇవ్వాలని, ఓ పాలసీ పెట్టుకోవాలని, పెద్ద సీనియర్ బ్లాగర్లకు లేకుండా పోయింది కదా!!!.
రిప్లయితొలగించండిమీల ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల privacy పాలసీ లు ప్రకటిస్తే, భయపెట్టే, బ్లాక్మెయిల్ చేసో IP లు ఎక్కడ కొనుక్కొవచ్చో, ఎక్కడ కుదరదో అందరకి తెలుస్తింది కదా!!!
జూనియర్ బ్లాగర్లు జిందాబాద్, సీనియర్ బ్లాగర్లు ముర్దాబాద్. జూ. బ్లా. స. (జూనియర్ బ్లాగర్ల సంఘానికి) మిమ్ములనే సిద్దాంత కర్త గా గుర్తిస్తున్నాం అద్యక్షా!!
సిద్ధాంత కర్త సరే. జూ.బ్లా.స అధ్యక్షులు ఎవరు?
రిప్లయితొలగించండిmr.yaksha, you said you don't know what you would ask ?
రిప్లయితొలగించండిAre you still thinking about what to ask ?
Because we are waiting for your yaksha style questions ! ;-)
@ మొదటి అజ్ఞాత,
రిప్లయితొలగించండినేను ఈ ప్రైవసి పాలసి రాసిందే ఒక సీనియర్ బ్లాగులో(తాడేపల్లిగారి బ్లాగు) చూసి!
కాబట్టి నువ్వలా అనడం నాకు వర్తించదు.
కాకపోతే ఇక్కడ పక్క వాళ్ళ IP addressలు ప్రకటించబడవు అని చెప్పాను.
అసలే ఇక్కడ బోల్డన్ని సంఘాలయ్యాయి గా, మళ్ళి ఇదొకటి ఎందుకు. పది బ్లాగులేసేలోపల నేను కూడా సీనియరు బ్లాగరు ఐపోతానేమో.
కానీ ఏదోరకంగా నాకొక Identity ఇచ్చినందుకు ధన్యవాదాలు
@శరత్
నేనే కె.బ్లా.స లో చేరుదాం అనుకుంటున్న మళ్ళీ ఈ జూ.బ్లా.స ఎందుకు ?
ఏదో అభిమానులకోరికమేరకు సీనియరయ్యేంతవరకు జూ.బ్లా.స కి అధ్యక్షత వహిస్తా ! what do you say?
@ రెండో అజ్ఞాత
ఈ సారి కాస్త ఎక్కువగానే అలోచిస్తున్నా. నా బ్లాగుకు కూడా వైటర్స్ ( fight చేసేవాడు fighter ఐతే, wait చేసేవాడు waiter కదా ) ఉన్నారని ఇప్పుడేగా తెలిసింది త్వరలోనే కొత్త పోస్ట్ వేస్తా.
people almost forgot about your blog,because there are no new posts.Just now got your address from navvulata blog.
రిప్లయితొలగించండి