13, జనవరి 2010, బుధవారం

అదుర్స్ సినిమాని అడ్డుకుందాం రా..

ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక వర్గం వారిని అవహేళన చేస్తూ పంచకట్టు పిలక జుట్టు అంటూ కామెడి చేసారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ వ్యాపారాగ్ర వర్గాల అభిజాత్యాన్ని ఖండిస్తున్నా, ఇంకెంతకాలమీ చిన్నచూపు, ఇంకెన్నేళ్ళీ ఎగతాళి.

3 కామెంట్‌లు:

  1. నిజమే మిత్రమా. ఒక సామాజిక తరగతిని ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందర్భంలో కించపరచడం కాని , అవహేళన చేయడం కాని జరుగుతోంది. ఇది సరైనది కాదు. ఇక నుంచైనా ఇలాంటివి రాకూడదని కోరుకుందాం .

    రిప్లయితొలగించండి
  2. Do you have any trademark on that style???

    రిప్లయితొలగించండి
  3. అవును. ఇది మంచి పద్ధతి కాదు. ఒక సామాజిక వర్గాన్ని తక్కువగా చూపించడం. నల్లగ ఉన్నవాడి మీద జోకులు వేయడం. ఎప్పుడు అయిన మన తెలుగు నాయకులు(నటించేవారు). ఒక మంచి కథ మీద సినిమాలు తీశారా? వారికి అంత అలవాటు లేదు. సిటి లో పెరిగి క్లబ్ వాతావరణం పెరిగుంటారు. వారికి మంచి కథలు దొరికిన నటించడం చేత కాదు. నేను నమ్మను మంచి కథలు దొరకవు అంటే. 10 కోట్ల జనాభాలో కథలు లేక కథలు వ్రాసేవారు లేరంటే. ఎంత కాలం చూడాలి ఈ వెదవ డాన్స్ లు పబ్స్పాటలు.

    రిప్లయితొలగించండి