11, జనవరి 2010, సోమవారం

అవతార్ డౌన్ డౌన్, జేంస్ కామెరూన్ గోబ్యాక్

అన్నలారా అక్కలారా కేవలం అమెరికా మరియు ఇతర పెట్టుబడిదారి వ్యవస్థలైన అగ్రదేశాల ధనంతో నిర్మించి డబ్బులుదండుకోడానికి మాత్రమే మన తెలుగులో డబ్బింగ్ చేసి (పైగా ఒక్కటంటే ఒక్క తెలంగాణా పదం కూడా వాడకుండా) మన పర్సులను కొల్లగొడుతున్న చిత్రం అవతార్ ని నిషేదిద్దాం. రేపే అందరు అవతార్ ప్రదర్శిస్తున్న సినిమా హాళ్ళ దగ్గర ధర్నా మొదలుపెట్టడానికి హాజరవ్వండి.

PS : ఆ తర్వాత మెల్లిగా హింది మరియు ఇతర భాషా చిత్రాల పనిపడదాం

16 కామెంట్‌లు:

  1. అంతే కాదు జేమ్స్ కామెరూన్ తెలంగాణ పైన తన స్టాండ్ కూడా వెంటనే తెలియజెయ్యాలి

    రిప్లయితొలగించండి
  2. ponila vadilesey next sequel kcr tho thiyandham
    'Kavatar' mana ravi babu tho "Karnormal Activity "
    george lucas tho "Kcr wars Trilogy" thiyandham emi antav

    రిప్లయితొలగించండి
  3. miku pani patu eami le natlu vundi babu....

    రిప్లయితొలగించండి
  4. abhi garu wrasina comment chusthey matram naku navvu vasthundi(vasthavundi:))

    రిప్లయితొలగించండి
  5. పని పాట లేని మంగలి వెదవ. నీకు ఎలా హేళనగ ఉందా కెసిఆర్ గురుంచి. దొంగ నాయాలు వీరికి అన్ని వైపులా నుండి డబ్బులు కావాలి కాని మాట్లాడేది ఒక వైపు. లేదంటే జి. మూసుకొని కూర్చోవాలి. దానికి నీవు ఏటకార పోస్ట్మల్లి.

    రిప్లయితొలగించండి
  6. తెలంగాణ నుంచి ఆ సినిమాలో ఒక్క యాక్టర్ కూడా లేడు. కాబట్టి అవతార్ సినిమాను ను తెలంగాణ లో ఆడనివ్వం.

    రిప్లయితొలగించండి
  7. పని పాట లేని మంగలి వెదవ. నీకు ఎలా హేళనగ ఉందా కెసిఆర్ గురుంచి. దొంగ నాయాలు వీరికి అన్ని వైపులా నుండి డబ్బులు కావాలి కాని మాట్లాడేది ఒక వైపు. లేదంటే జి. మూసుకొని కూర్చోవాలి. దానికి నీవు ఏటకార పోస్ట్మల్లి.


    y did u accept this bloody comment..??

    రిప్లయితొలగించండి
  8. అరె వెదవ వేణు గా నీకు ఏమైందిరా ?

    రిప్లయితొలగించండి
  9. U see mr agnatha..

    If you want to discuss or argue come up with your name and profile. or else.. just f****f .. think u got it.. :) ..

    రిప్లయితొలగించండి
  10. నేను ఏమైనా బూతులు రాసానా నీ గురుంచి. లేదే మరియు బూతు పదం ఎలా వాడాలి అనిపించింది గురువా ?

    రిప్లయితొలగించండి
  11. జి. మూసుకొని కూర్చోవాలి

    వెదవ వేణు గా నీకు ఏమైందిరా ?

    veetini emantaaru maastaaru.. :O ??

    moreover.. aa post lo em thappu undhani meeru ayanni muskoni kurchomannaaro naakartham kaaledu..

    trs vallu chese vipareethaalu alage unnai kadha.. too much kakapote.. :))..

    btw asslu mee perento selaviste.. santoshistaam.. :D

    రిప్లయితొలగించండి
  12. తెలంగాణా లో బిజినెస్ చేసుకున్న వారు యెవరయినా తెలంగాణాకు సపోర్ట్ చెయ్యాలి అన్నది ఇక్కడ వీరు చేస్తున్న అర్గుమెంట్..వారికి వేరే అభిప్రాయాలు వుండ కూడదు..మరి వుధయమ్ లేచిన దగ్గరనుంచి పేస్ట్ లు షాంపూలు నూనె పాకెట్లు ఇవ్వన్నీ తెలంగాణా ప్రజలు యెన్నో వ్యాపారసంస్తల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తే కొంటున్నారుగా ఆ ముల్టీ నేషనల్ కంపెనీ లన్నిటినీ బోయ్ కోట్ చెయ్యండి..వారి స్టాండ్ కూడా అడగండి తెలంగాణాపై ..చేయలేరు యెందుకంటే వాటిని బొయ్కోట్ చేస్తే మీ ***మాడిపోతుండి కాబట్టి ..మీ ప్రతాపం అంతా సినేమా వాళ్ళ మీదే..యన్ని వేల మండి బ్రతుకుతారో ఒక హీరో సినీమా హిట్ అయితే ..మీ పిచ్చి పనులకి సామాన్యులు బలి అయిపోతున్నారు..మీ అఘ్యానానానికి వాళ్లే వొక రోజు మీ భరతం పడతారు

    రిప్లయితొలగించండి
  13. పొని ఇప్పుడు ఎన్ టి అర్ కనుక జై తెలంగాణ అంటె ఆ సినిమా 365 రొజులు అడిస్తారా, (ఎంత చెత్తగా ఉన్న చుస్తారా ?)

    రిప్లయితొలగించండి
  14. మీకు ఒక దుర్వార్త తమ్ములు. అదుర్స్ ఒక ప్లాప్ మూవీ. దానిని ఆడనీయం అని చెప్పి లాభం లేదు.
    చెత్త నా కొడుకులు చెత్త సినిమాలు చేసి చెత్త ప్రచారం ఒకటి.

    రిప్లయితొలగించండి
  15. అభి, ముందైతే సినిమాని అడ్డూకుందాం పద

    అగ్న్యాత 1, కేసీఆర్ గురించి కాదు నా బాధ
    అగ్న్యాత 2, ఈమధ్య బందులు, స్ట్రైక్ లు బస్సులు తగలబెట్టడాలు పగలగొట్టడాలు ఎం లేవుగా, పనీ పాటు లేనట్టూగానే వుంది.
    అగ్న్యాత 4, అన్నయ్యా నువ్వు ఎవర్ని అంటున్నావో అర్థం కావడంలేదు, ఎందుకంటే నేనిక్కడ నీ దేవుడూ కేసీఆర్ గురించి ఒక్క ముక్క కూడా తెలుగులోకానీ తమిళం లో కానీ కనీసం తెలంగాణంలో కుడా రాయలేదు మరి నీకెక్కడ కనిపించింది?? ఆ మాత్రం దానికి మంగలి అని వాళ్ళను ఎందుకు లాగుతావు? అదేనా నీ సంస్కారం? ఒక జాతి వళ్ళామనోభావాలు దెబ్బతీసె హక్కు నీకెవడీచ్చాడూ? మా వూళ్ళో అలానే తిడుతారు అంటావా? మరి మా వూళ్ళో ఎలా తిడుతారో విన్నావంటే వురేస్కుంటావ్.
    నీ రెండో లైను ఎవర్ని ఉద్దేసించి అన్నావో నాకు బాగ అర్థమైంది.
    దొంగ నాయాలు వీరికి అన్ని వైపులా నుండి డబ్బులు కావాలి కాని మాట్లాడేది ఒక వైపు.
    అలా అన్ని వైపులనుంచి డబ్బులు లాగే అంటే సినిమాలు తీసి వ్యాపారాలు చేసి మాత్రమేకాకుండా సినిమాలు ఆపి బిజినెస్సులుమూయించి ఇలా అన్ని వైపులనుంచి డబ్బులు దండూకునేవాళ్ళను దొంగనాయాల అనడంలో తప్పులేదన్నా నువ్ కనీ.

    అగ్న్యాత 5, ఎగ్జాక్ట్ళీ ..యు గాట్ మై పాయంట్
    వేణు, నేను ఎవరి కామెంట్ ఐనా ప్రచురిస్తా. కాకపోతే ఎవడినోరు ఎంత కంపుకొడితే ఆ కామెంటు అంత ఘాటుగా వుంటుంది మనకెందుకు చెప్పు?
    నువ్వు మళ్ళి కెలుక్కోవడమెందుకు ?? దీన్నే ఎక్కడో వేలుపెట్టి వాసన చూస్కోడం అంటారు. వద్దన్నయ్యా!

    అగ్న్యాత 6, నా బాధ మీకు సరిగా అర్థమైనట్టుంది.

    చివరాఖరు ఇద్దరి అగ్న్యాతలు, నేనేమీ అదుర్స్ సినిమా అభిమాని కాదు. దానితో నాకెటువంటి సంబంధం లేదు. నేను అన్నది అవతార్ ని నిషేధిద్దాం అని.

    రిప్లయితొలగించండి
  16. కేసియార్ కి దమ్ముంటే తెలంగాణా లొ ఆంద్రా వాళ్ళ సినిమాలు చూడవద్దని పిలుపు ఇవ్వాలే అప్పుడు ఎంతమంది సినిమాలు చూడకుండా వుంటారు.

    రిప్లయితొలగించండి