9, డిసెంబర్ 2009, బుధవారం

తెలంగాణా ఉద్యమకారులకు, తెలంగాణా బ్లాగర్లకు ఒక మనవి

తెలంగాణా ఉద్యమం మొదలు పెట్టినప్పటినుంచి మీరు ఆంధ్ర అనే పేరుమీద చేసిన యుధ్ధం వికటించి తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టేదాక వచ్చింది. సంతోషం! ఇకపై మీరు తెలుగులో రాయలన్నా తెలుగు లో మాట్లాడాలన్నా తెలుగు తల్లికి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి అప్పుడు మొదలెట్టండి. లేదా తెలంగాణా భాషకు కొత్త లిపి ని కనిపెట్టుకోండీ. ఇదెక్కడి పిడివాదం అంటారా మీరు నేర్పిన విద్యయే.. మరెందుకు తెలుగుతల్లి విగ్రహాలను నాశనం చేసారు ?? తెలుగును ఎందుకు కాలదన్నారు ?? చదువుకోడానికి రాసుకోడానికి మటుకు తెలుగు లిపి కావాలా?? కానీ తెలుగుతల్లి విగ్రహాలు పగలగొట్టాలా??? ఇదెక్కడి న్యాయం. అందుకే అందరు ముక్కులు నేలకు తాకించండి.
లేదంటే ఈ విషయం గా ఇంకొక ఉద్యమం మొదలుపెట్టడానికి తెలుగు భాషాభిమానులు సిధ్ధం గా ఉన్నారు

11 కామెంట్‌లు:

  1. Very funny!!!

    How about if we say... Non-Telangana Telugu speaking people have to pay a royalty to Telangana for using Telugu Language.

    Shocking! Isn't it? Let me explain.

    తెలంగాణ మహోద్యమాన్ని ఒక మాంచి దృక్పథంతో సరైన దశాదిశలు నిర్ధారించి ఉద్యమాన్ని సక్రమమైన మార్గంలో నడిపించే తెలివైన నాయకులు లేరు. ఎత్తుకు పై ఎత్తులు వేసే దిట్టలు కరువయ్యారు. ఈ ప్రాంతంలో మేధావులకు కొదవ లేదు కాని వారిలో నాయకత్వ లక్షణాలు కరువయ్యాయి.

    అంతేకాని ఇక్కడి ప్రజలకు తెలుగుపై ప్రేమ లేకా కాదు, తెలుగు తల్లిపై ద్వేషం అంతకన్నా కాదు. ఆ తల్లిని తెలంగాణేతర నాయకుల సృష్టిగా(లేక మాతగా) ఊహించుకుని, వారి మనసులోని క్రోధాన్ని ఇలా ప్రదర్శించడం ఈ రాష్ట్రమంతటా ఉండే తెలుగు పండితులకు అగ్రహం తెప్పిస్తుంది.

    అంతమాత్రాన - అసలు తెళింగ సామ్రాజ్యంలో పురుడు పోసుకున్న తెలుగు భాషకు మూలాలు ఈ తెలింగాణ ప్రాంతం లోనే అన్న సంగతి ఇక్కడి పండితులకు మేధవులకు తెలియంది కాదు. ఉదాహరణకు, మన రాష్ట్ర ఆస్థాన కవిగారు - అసలు సిసలైన తెలుగు బ్రతికుంది నా తెలంగాణ లోనే అని సగర్వంగా చెప్పారు.

    So - if you continue to argue your point, then be prepared to meet this royalty demand.

    రిప్లయితొలగించండి
  2. ippatiki unna differences chaluu inka innovation avasaram ledanukunta.

    inka opika unte unna differences evina solve cheyataniki try cheyandi

    రిప్లయితొలగించండి
  3. All people who are worried about telugu language ( and people who consider telangana telugu as telugu) should feel happy about that now there will be two telugu speaking states. Since ccountry was divided based on languages because of which today all these languages exsists and are flourishing in south we should feel happy that now telugu will be represented by two states. Why don't you look in this aspect ?

    రిప్లయితొలగించండి
  4. Nee BONDA NEE BOKKA....EE BLOG VANAIKI MIND BAGA DOBBINDIII...! POYEE BAYOF BNGAL LO DOOKU......APPDUDU TELAGANA... BAGU PADUTUNDII... PORAA BADKUVA PANI CHUSKOO...

    రిప్లయితొలగించండి
  5. భాషా ప్రయుక్త రాష్ట్రలంటే ఒక భాష మాట్లాడేవారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలని కదా. మరి తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉన్నాయని గర్వపడడమేమిటి?

    రిప్లయితొలగించండి
  6. then why we have more states for Hindi people. It is not correct to devide the states as per the language. it is better to devide the states as per the culture, background.

    రిప్లయితొలగించండి
  7. చాలా బాగుంది :-) "మీరు నేర్పిన విద్యయే" :-)

    రిప్లయితొలగించండి